ఐరన్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి | 1 killed in iron factory accident at mahabubnagar district | Sakshi
Sakshi News home page

ఐరన్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి

May 13 2016 8:01 PM | Updated on Apr 3 2019 7:53 PM

మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని దేవిశ్రీ ఐరన్ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని దేవిశ్రీ ఐరన్ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో  మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ కు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement