నేటి నుంచి భారీ వర్షాలు  | ​Rain Alert to Telugu State From Today | Sakshi
Sakshi News home page

Jun 4 2018 1:36 AM | Updated on Jun 4 2018 1:36 AM

​Rain Alert to Telugu State From Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో నేటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement