'నయీం, మంత్రిపై సీబీఐ విచారణకు డిమాండ్' | ysrcp leader Tammineni Sitaram demands for CBI Enquiry on Nayeem deals with minister acham naidu | Sakshi
Sakshi News home page

'నయీం, మంత్రిపై సీబీఐ విచారణకు డిమాండ్'

Aug 24 2016 2:28 PM | Updated on Oct 16 2018 9:08 PM

'నయీం, మంత్రిపై సీబీఐ విచారణకు డిమాండ్' - Sakshi

'నయీం, మంత్రిపై సీబీఐ విచారణకు డిమాండ్'

నయీంతో అచ్చెన్నాయుడికి ఉన్న సంబంధాలపై సీబీఐ విచారణ జరపాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం : గ్యాంగ్స్టర్ నయీంతో కార్మిక,  క్రీడాల శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ఉన్న సంబంధాలపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు.

శ్రీకాకుళంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...సినీ నిర్మాత నట్టి కుమార్ ఆరోపణలపై టీడీపీ నేతలు స్పందించాలన్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు స్పందించడం లేదంటే వారి ప్రమేయం ఉన్నట్లు అనుమానించాల్సి వస్తోందని తమ్మినేని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement