తెలుగును కాపాడుకుందాం: వైఎస్ జగన్ | ys jagan Telugu Language Day greetings | Sakshi
Sakshi News home page

తెలుగును కాపాడుకుందాం: వైఎస్ జగన్

Aug 29 2016 11:27 AM | Updated on Jul 25 2018 4:09 PM

తెలుగును కాపాడుకుందాం: వైఎస్ జగన్ - Sakshi

తెలుగును కాపాడుకుందాం: వైఎస్ జగన్

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మాతృ భాష మన ప్రాచీన సంపద అని, దానిని కాపాడుకుందాం అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.



 
 
Advertisement
 
Advertisement
Advertisement