చెంచు మహిళపై లైంగికదాడి | woman raped in kurnool district | Sakshi
Sakshi News home page

చెంచు మహిళపై లైంగికదాడి

Oct 8 2016 4:23 PM | Updated on Sep 4 2017 4:40 PM

కర్నూలు జిల్లా ఆత్మకూరు రూరల్ అటవీ డివిజన్‌కు చెందిన బైలూరు చెంచు గూడెంకు చెందిన మహిళపై శుక్రవారం రాత్రి లైంగికదాడి జరిగింది.

ఆత్మకూరు రూరల్: కర్నూలు జిల్లా ఆత్మకూరు రూరల్ అటవీ డివిజన్‌కు చెందిన బైలూరు చెంచు గూడెంకు చెందిన మహిళపై శుక్రవారం రాత్రి లైంగికదాడి జరిగింది. బాధితురాలు శనివారం కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్‌కు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. చెంచు మహిళ బహిర్భూమికి వెళ్లి సమయంలో సమీపంలోని కొట్టాల్‌చెరువు గూడెంకు చెందిన దాసరి వీరన్న అనే వ్యక్తి ఆమెపై దాడి చేసి శారీరకంగా హింసించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్ట్ చేయాలని డీఐజీ ఆత్మకూరు పోలీసులను ఆదేశించారు. అలాగే బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement