టాస్క్ఫోర్స్ దాడులు: తమిళ కూలీలు అరెస్ట్ | two arrested for red sandalwood smuggling in chittoor district | Sakshi
Sakshi News home page

టాస్క్ఫోర్స్ దాడులు: తమిళ కూలీలు అరెస్ట్

Sep 29 2016 8:44 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టు రైల్వేస్టేషన్ సమీపంలో టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టు రైల్వేస్టేషన్ సమీపంలో టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి.. ఇద్దరు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని చంద్రగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement