‘కడెం’ వద్ద పర్యాటకుల సందడి | tourist flow at kadem project | Sakshi
Sakshi News home page

‘కడెం’ వద్ద పర్యాటకుల సందడి

Sep 19 2016 3:16 PM | Updated on Sep 4 2017 2:08 PM

‘కడెం’ వద్ద పర్యాటకుల సందడి

‘కడెం’ వద్ద పర్యాటకుల సందడి

కడెం ప్రాజెక్టు జలాశయం వద్ద ఆదివారం పర్యాటకులతో సందడి కనిపించింది.

కడెం : కడెం ప్రాజెక్టు జలాశయం వద్ద ఆదివారం పర్యాటకులతో సందడి కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వాహనాల్లో భారీగా తరలివచ్చి ఇక్కడి బోట్లలో జలాశయంలో విహరించారు. సెల్ఫీలు తీసుకున్నారు. గుట్టలు, పచ్చదనంతో అలుముకున్న ప్రకృతి అందాలను చూసి మురిసిపోయూరు. ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉండడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement