రేపటి నుంచి వేసవి సెలవులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు రేపటి నుంచే వేసవి సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Apr 19 2017 12:49 PM | Updated on Sep 5 2017 9:11 AM