మిత్రబంధం! | tamil nadu pcc president Thirunavukkarasar meet rajinikanth | Sakshi
Sakshi News home page

మిత్రబంధం!

Sep 23 2016 11:23 AM | Updated on Sep 4 2017 2:40 PM

మిత్రబంధం!

మిత్రబంధం!

టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

చెన్నై: టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరునావుక్కరసు, రజనీకాంత్‌ల మధ్య మంచి స్నేహబంధం ఉందట. ఇది మిత్రబంధమేనని ఎలాంటి రాజకీయాలకు తావు లేదని తిరునావుక్కరసర్ స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement