గన్నవరంలో పన్నీర్‌కు ఘనస్వాగతం | tamil-nadu-cm-paneer-selvam-held-today-meeting-with-ap-cm-chandrababu | Sakshi
Sakshi News home page

గన్నవరంలో పన్నీర్‌కు ఘనస్వాగతం

Jan 12 2017 2:33 PM | Updated on Aug 14 2018 11:26 AM

తమిళనాడు ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌ సెల్వానికి గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది.

గన్నవరం: తమిళనాడు ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌ సెల్వానికి గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారి ఆంధ్రప్రదేశ్‌ ​కు వచ్చిన ఆయనకు మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పన్నీర్‌ సెల్వం భేటి కానున్నారు. మద్రాసు నగరానికి తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో తెలుగు గంగ నుంచి నీటిని విడుదల విషయమై చర్చించటానికి పన్నీర్‌ సెల్వం ఏపీకి వచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement