నటి ‘స్పూర్తి’కి పెళ్లి | 'Spurti wedding | Sakshi
Sakshi News home page

నటి ‘స్పూర్తి’కి పెళ్లి

Sep 8 2014 2:00 AM | Updated on Apr 3 2019 8:58 PM

నటి ‘స్పూర్తి’కి పెళ్లి - Sakshi

నటి ‘స్పూర్తి’కి పెళ్లి

తాను నటించిన తొలిచిత్రం ‘జాలీ డేస్’తో శాండవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్పూర్తి ప్రస్తుతం పెళ్లి పీటలెక్కనున్నారు.

తాను నటించిన తొలిచిత్రం ‘జాలీ డేస్’తో శాండవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్పూర్తి ప్రస్తుతం పెళ్లి పీటలెక్కనున్నారు. జాలీడేస్‌లో ఆమెతో కలిసి నటించిన విశ్వాస్‌ను అక్టోబర్ 30న పెళ్లి చేసుకోనున్నట్లు తెలిసింది. తిరుమలలో వేంకటేశ్వరుని సన్నిధిలో వీరి పెళ్లిని ఇరువైపులా కుటుంబసభ్యులు నిశ్చయించినట్లు గాంధీనగర్ వర్గాల సమాచారం. దీంతో ఏడేళ్లుగా ప్రేమ మధురిమల్లో మునిగి తేలుతున్న ఈ జంట వేదమంత్రాల నడుమ ఒక్కటయ్యేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement