చెన్నై ఎయిర్పోర్టులో జవాను ఆత్మహత్య | Solider commits suicide in Chennai airport toilet | Sakshi
Sakshi News home page

చెన్నై ఎయిర్పోర్టులో జవాను ఆత్మహత్య

Oct 29 2015 4:34 PM | Updated on Oct 22 2018 8:44 PM

చెన్నై ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చెన్నై: సీఐఎస్ఎఫ్ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం చెన్నై ఎయిర్పోర్టులోని టాయిలెట్ రూంలోకి జవాను వెళ్లాడు. అక్కడే  తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement