తెల్లబంగారం@5500 | record price for cotton at Jammikunta | Sakshi
Sakshi News home page

తెల్లబంగారం@5500

Jan 6 2017 11:05 AM | Updated on Sep 5 2017 12:35 AM

తెల్లబంగారం@5500

తెల్లబంగారం@5500

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మార్కెట్‌లో తెల్లబంగారమైన పత్తికి ఈరోజు గరిష్ఠ మద్దతు ధర లభించింది.

జమ్మికుంట: ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్‌ అయిన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మార్కెట్‌లో తెల్లబంగారమైన పత్తికి ఈరోజు గరిష్ఠ మద్దతు ధర రూ.5500 లభించింది. అక్టోబర్‌లో సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే రికార్డు ధర. కాగా, కనిష్ఠ ధర రూ. 5,300 పలుకుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా గరిష్ఠ మద్దతు ధర లభించడం పట్ల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement