పేట కోసం జపాన్‌ నుంచి | Rajinikanth Fans Come From Japan For Petta Movie | Sakshi
Sakshi News home page

పేట కోసం జపాన్‌ నుంచి

Jan 10 2019 1:24 PM | Updated on Jan 10 2019 1:24 PM

Rajinikanth Fans Come From Japan For Petta Movie - Sakshi

చెన్నై  : రజనీకాంత్‌కు జపాన్‌లో కూడా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఆయన నటించిన పేట చిత్రాన్ని చూడడానికి బుధవారం జపాన్‌ నుంచి పలువురి అభిమానులు పేట చిత్రంలోని బొమ్మలతో కూడిన టీషర్ట్‌ ధరించి చెన్నైకు వచ్చారు. స్థానిక కాశి థియేటర్‌లోని పోస్టర్‌ను తిలకించారు

Advertisement
 
Advertisement
Advertisement