సర్వభూపాల వాహనంపై పద్మావతీ అమ్మవారు | padmavati bramhostavalu in tiruchanur | Sakshi
Sakshi News home page

సర్వభూపాల వాహనంపై పద్మావతీ అమ్మవారు

Dec 1 2016 11:08 AM | Updated on Sep 4 2017 9:38 PM

కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులో గురువారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారిని సర్వభూపాలవాహనంపై ఊరేగించారు.

తిరుపతి: కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులో గురువారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారిని సర్వభూపాల వాహనంపై ఊరేగించారు. వాహనంపై ఊరేగుతున్న అమ్మవారిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. భక్తులు సర్వభూపాల వాహనాన్ని మోసేందుకు పోటీపడ్డారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement