సచివాలయంలో సంచార రైతు బజార్ | Mobile rythu Bazar in secretariat at velgapudi | Sakshi
Sakshi News home page

సచివాలయంలో సంచార రైతు బజార్

Nov 25 2016 12:50 PM | Updated on Sep 4 2017 9:06 PM

వెలగపూడి సచివాలయంలో సంచార రైతు బజార్ ను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు.

అమరావతి: ‌వెలగపూడి సచివాలయంలో సంచార రైతు బజార్ ను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. సచివాలయం ఉద్యోగుల కోసం వారానికి మూడు రోజుల పాటు ఈ సంచార రైతు బజార్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సదుపాయం పట్ల మహిళా ఉద్యోగులు సంతృప్తిని వ్యక్తం చేశారు. రూ.2.5 లక్షలతో కూరగాయల వాహనం కొనుగోలుకు వడ్డీ లేని రుణంతో ఐదేళ్ల కాల పరిమితితో చెల్లించే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని పుల్లారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement