మృతుల కుటుంబాలకు రోజా సంతాపం | MLA Roja condolence Road accident died families | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు రోజా సంతాపం

Feb 6 2015 1:03 AM | Updated on Aug 30 2018 3:56 PM

మృతుల కుటుంబాలకు రోజా సంతాపం - Sakshi

మృతుల కుటుంబాలకు రోజా సంతాపం

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పళ్లిపట్టు దంపతుల కుటుం బాన్ని నగరి ఎమ్మెల్యే రోజా పరామర్శించారు. పళ్లిపట్టుకు చెందిన అబ్దుల్‌ఖాదర్.

 పళ్లిపట్టు : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పళ్లిపట్టు దంపతుల కుటుం బాన్ని నగరి ఎమ్మెల్యే రోజా పరామర్శించారు. పళ్లిపట్టుకు చెందిన అబ్దుల్‌ఖాదర్. ఇతని భార్య ఫరిదా బేగం, పిల్లలు బెనీజీర్, సదన్‌నబీ పిచ్చాటూర్ నుంచి కారులో పళ్లిపట్టుకు వస్తుండగా, కారు చెట్టును ఢీకొని దం పతులు అక్కడికక్కడే మృతి చెందా రు. మరో ఇద్దరికి ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ పిల్లలను, నగరి ఎమ్మెల్యే రోజా పరామర్శించి పళ్లిపట్టులోని వారి ఇంట్లో కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే రోజా వెంట నగ రి మాజీ మున్సిపల్ చైర్మన్ కుమార్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. అలాగే పళ్లిపట్టు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రామన్ సహా స్థానికు లు పలువురు అబ్దుల్‌ఖాదర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement