రాయదుర్గంలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్ | inter state gang busted in anantapur district | Sakshi
Sakshi News home page

రాయదుర్గంలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

Sep 29 2016 10:42 AM | Updated on Sep 4 2017 3:31 PM

రాయదుర్గంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతపురం: రాయదుర్గంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6 లక్షల విలువైన బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు బైకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement