నిజాంసాగర్‌కు వరద నీరు | flood water to Nijansagar | Sakshi
Sakshi News home page

నిజాంసాగర్‌కు వరద నీరు

Sep 23 2016 10:48 AM | Updated on Aug 1 2018 4:01 PM

నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాంసాగర్‌కు ఈ ఏడాది తొలిసారి వరదనీరు వస్తోంది.

నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాంసాగర్‌కు ఈ ఏడాది తొలిసారి వరదనీరు వస్తోంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో సుమారు 2000 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుంది. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 20 వేల క్యూసెక్కుల చేరే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17 టీఎంసీలు.ప్రస్తుతం ప్రాజెక్టులో 0.09 టీఎంసీల నీరు ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement