బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
May 4 2017 1:03 PM | Updated on Mar 22 2019 7:19 PM
రంగారెడ్డి: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ వేస్టేజ్ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.
Advertisement


