తునిలో అగ్నిప్రమాదం | Fire Accident at An Apartment in Tuni of East Godavari District | Sakshi
Sakshi News home page

తునిలో అగ్నిప్రమాదం

Jan 30 2017 11:22 AM | Updated on Sep 5 2018 9:47 PM

తూర్పుగోదావరి జిల్లా తునిలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవంచింది.

తుని: తూర్పుగోదావరి జిల్లా తునిలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవంచింది. స్థానిక దుర్గాదాస్‌ వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement