మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌ | EX-MLA Arrested for Derogatory Posters | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌

Oct 3 2017 1:22 AM | Updated on Aug 15 2018 2:32 PM

 EX-MLA Arrested for Derogatory Posters - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తమిళనాడు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా కరపత్రాలు, పోస్టర్లు ముద్రిం చారనే ఆరోపణలపై దినకరన్‌ వర్గానికి చెందిన సేలం మాజీ ఎమ్మెల్యే వెంకటాచలం సహా నలుగురిని పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. అలాగే టీటీవీ దినకరన్‌ సహా 14 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కేంద్రం నీట్‌ను బలవంతంగా తమిళనాడు విద్యార్థులపై రుద్దుతుందంటూ పలు విమర్శలు చేస్తూ కరపత్రాలను ముద్రించారని పోలీసులు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement