విశాఖ ఆంధ్రాబ్యాంక్‌లో గందరగోళం | customers protest in andhra bank at visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ ఆంధ్రాబ్యాంక్‌లో గందరగోళం

Jan 30 2017 12:55 PM | Updated on Sep 5 2017 2:29 AM

విశాఖ జిల్లా ఆనందపురం ఆంధ్రాబ్యాంక్‌లో గందరగోళం నెలకొంది.

విశాఖ: విశాఖ జిల్లా ఆనందపురం ఆంధ్రాబ్యాంక్‌లో గందరగోళం నెలకొంది. ఒకరి ఖాతాలో వేయాల్సిన డబ్బును మరొకరి ఖాతాలో జమా చేశారని ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఆనందపురం ఆంధ్రాబ్యాంక్‌లో సోమవారం పలువురు ఖాతాదారులు బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే డబ్బులు తారమారయ్యాయని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement