'డిసెంబర్లో అంతర్జాతీయ సంగీత కార్యక్రమం' | cm chandrababu fabrics submits to durgamma temple due to dasara celebrations | Sakshi
Sakshi News home page

'డిసెంబర్లో అంతర్జాతీయ సంగీత కార్యక్రమం'

Oct 8 2016 7:32 PM | Updated on Aug 14 2018 11:26 AM

'డిసెంబర్లో అంతర్జాతీయ సంగీత కార్యక్రమం' - Sakshi

'డిసెంబర్లో అంతర్జాతీయ సంగీత కార్యక్రమం'

ఏపీలో అంతర్జాతీయ సంగీత కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇక నుంచి ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని సీఎం దంపతులు శనివారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి కావాలని అమ్మ వారిని కోరుకున్నానన్నారు. డిసెంబర్లో అంతర్జాతీయ సంగీత కార్యక్రమం నిర్వహిస్తామని బాబు తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement