పాతబస్తీలో కూలిన పెంకుటిల్లు | building collapse in old city due to heavy rains | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో కూలిన పెంకుటిల్లు

Sep 22 2016 2:33 PM | Updated on Sep 4 2017 2:32 PM

పాతబస్తీలో కూలిన పెంకుటిల్లు

పాతబస్తీలో కూలిన పెంకుటిల్లు

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలో పురాతన భవనాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి.

హైదరాబాద్‌: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలో పురాతన భవనాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. పాతబస్తీ మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెయిన్ బజార్‌లో సుమారు 80 ఏళ్ల పురాతన పెంకుటిల్లు గురువారం మధ్యాహ్నం కూలింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవండంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా కురుస్తన్న వర్షాలకు బాగా నాని కూలి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement