తిరుపతి ఎయిర్‌పోర్టుకు అవార్డు | Award to Tirupati Airport | Sakshi
Sakshi News home page

తిరుపతి ఎయిర్‌పోర్టుకు అవార్డు

Sep 27 2016 10:51 AM | Updated on Sep 4 2017 3:14 PM

తిరుపతి విమానాశ్రయానికి బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ అవార్డు లభించింది.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సదర్భంగా తిరుపతి విమానాశ్రయానికి బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ అవార్డు లభించినట్లు తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశు శుక్లా మంగళవారం ఉదయం తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా తిరుపతిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. తిరుపతి రామానుజ సర్కిల్ నుంచి శిల్పారామం వరకూ ఈ రన్ కొనసాగింది. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడారు.

 

Advertisement
 
Advertisement
Advertisement