ముక్కంటీశుని చెంత ఆస్ట్రేలియా భక్తులు | australia devotees special prayers at srikalahasti | Sakshi
Sakshi News home page

ముక్కంటీశుని చెంత ఆస్ట్రేలియా భక్తులు

Dec 20 2016 6:22 PM | Updated on Sep 4 2017 11:12 PM

ముక్కంటీశుని చెంత ఆస్ట్రేలియా భక్తులు

ముక్కంటీశుని చెంత ఆస్ట్రేలియా భక్తులు

శ్రీకాళహస్తి దేవస్థానానికి మంగళవారం ఆస్ట్రేలియా భక్తులు విచ్చేశారు.

చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తి దేవస్థానానికి మంగళవారం ఆస్ట్రేలియా భక్తులు విచ్చేశారు. ఆలయంలో వారు ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని.. ఆలయ శిల్ప సౌందర్యాన్ని తమ సెల్‌ఫోన్‌లలో బంధించారు. జల వినాయకుని సమీపంలో ఉన్న నాగశిలల వద్ద దీపాలు వెలిగించి మొక్కుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement