అన్నాడీఎంకే నేత అరెస్టు | AIADMK leader arrested | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే నేత అరెస్టు

Sep 8 2015 2:19 AM | Updated on Sep 3 2017 8:56 AM

కెలమంగలం పోలీస్‌స్టేషన్‌లో పోలీసు విధులను అడ్డుకున్న అన్నాడీఎంకే కెలమంగలం పట్టణ కార్యదర్శి మురుగన్

కెలమంగలం: కెలమంగలం పోలీస్‌స్టేషన్‌లో పోలీసు విధులను అడ్డుకున్న అన్నాడీఎంకే కెలమంగలం పట్టణ కార్యదర్శి మురుగన్(48)ను అరెస్టు చేశారు.

ఆదివారం సాయంత్రం మద్యం తాగి పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీకి వెళ్లిన మురుగన్ పోలీసులపై గొడవకు దిగి విధులను అడ్డుకొన్నాడు. ఎస్.ఐ.ఆనంద్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement