బార్లపై పోలీసుల దాడి.. 50 మంది అరెస్ట్ | 50 people arrested in Police raids at Bars | Sakshi
Sakshi News home page

బార్లపై పోలీసుల దాడి.. 50 మంది అరెస్ట్

Oct 19 2016 9:47 AM | Updated on Jul 18 2019 2:26 PM

నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బార్ అండ్ రెస్టారెంట్లపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.

వరంగల్: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బార్ అండ్ రెస్టారెంట్లపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఉదయం 5 గంటలకే బార్లను తెరిచి నడిపిస్తున్న యజమానులపై కేసు నమోదు చేశారు. బార్లలో ఉన్న 50 మంది మద్యంప్రియులను, బార్ల యజమానులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 100పైగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement