Mar 22 2017 11:35 AM | Updated on Aug 24 2018 2:36 PM
సింగిల్ నంబర్ లాటరీ టెకెట్‌లు విక్రయిస్తున్న నలుగురిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంటూరు : సింగిల్ నంబర్ లాటరీ టెకెట్‌లు విక్రయిస్తున్న నలుగురిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 10 వేలతో పాటు లాటరీ టికెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత లాటరీలను విక్రయిస్తున్నారనే సమాచారంతో గత కొన్ని రోజులుగా పోలీసులు లాటరీలు అమ్ముతున్నవారిపై దృష్టి సారించారు.