ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతి | 1 year old children died in adilabad | Sakshi
Sakshi News home page

ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతి

Aug 30 2016 1:53 PM | Updated on Aug 17 2018 2:56 PM

ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలంలో ప్రమాదవశాత్తూ ఇంకుడుగుంటలో పడి ఓ బాలుడు మృతి చెందాడు.

వాంకిడి: ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలంలో ప్రమాదవశాత్తూ ఇంకుడుగుంటలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన నగేష్(1) మంగళవారం ఉదయం ఆడుకుంటూ వెళ్లి ఇంటి పక్కనున్న ఇంకుడుగుంతలో పడిపోయాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే బాలుడు మరణించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement