అవును.. అంబానీయే... | Wow! Anant Ambani loses 70 kgs; What's the secret? | Sakshi
Sakshi News home page

అవును.. అంబానీయే...

Apr 10 2016 12:32 AM | Updated on Sep 3 2017 9:33 PM

అవును.. అంబానీయే...

అవును.. అంబానీయే...

బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పక్కన నిలబడి ఉన్న బక్కపల్చని వ్యక్తిని గుర్తుపట్టారా..?

బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పక్కన నిలబడి ఉన్న బక్కపల్చని వ్యక్తిని గుర్తుపట్టారా..? ప్రతీ ఐపీఎల్ సీజన్‌లోనూ ఇతను క్రమం తప్పకుండా ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ల సమయంలో దర్శనమిస్తూనే ఉంటాడు..

గుర్తుపట్టలేకపోతే ఓసారి పక్క ఫొటో వైపు లుక్కేయండి.. అవును.. అతడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీయే.. 140 కేజీల అధిక బరువుతో ఉండే అతను ఇటీవలే ఇలా స్లిమ్ అండ్ ట్రిమ్‌గా మారిపోయి 70 కేజీలకు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement