యువరాజ్‌కు బ్యాకప్‌గా మనీష్ పాండే | World T20: Manish Pandey called up as cover for injured Yuvraj Singh | Sakshi
Sakshi News home page

యువరాజ్‌కు బ్యాకప్‌గా మనీష్ పాండే

Mar 28 2016 11:50 PM | Updated on Sep 3 2017 8:44 PM

యువరాజ్‌కు బ్యాకప్‌గా మనీష్ పాండే

యువరాజ్‌కు బ్యాకప్‌గా మనీష్ పాండే

ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ యువరాజ్ సింగ్‌కు బ్యాకప్‌గా మనీష్ పాండే భారత జట్టుతో పాటు చేరాడు.

ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ యువరాజ్ సింగ్‌కు బ్యాకప్‌గా మనీష్ పాండే భారత జట్టుతో పాటు చేరాడు. ఒకవేళ యువీ సెమీస్ సమయానికి ఫిట్‌గా లేకపోతే రహానే తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆఖరి క్షణంలో మరో బ్యాట్స్‌మన్ గాయపడ్డా ఇబ్బంది లేకుండా పాండే కూడా ముంబైలో జట్టుతో పాటు చేరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement