క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్ అరెస్ట్ | WI cricketer Andre Fletcher arrested for carrying ammunition | Sakshi
Sakshi News home page

క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్ అరెస్ట్

May 29 2015 6:26 PM | Updated on Aug 20 2018 4:44 PM

క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్ అరెస్ట్ - Sakshi

క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్ అరెస్ట్

అక్రమ ఆయుధాల కేసులో వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్(27) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కింగ్ స్టన్: అక్రమ ఆయుధాల కేసులో వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్(27) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అతను అక్రమంగా ఆయుధాలను తరలిస్తుండగా డొమానికాలోని డగ్లస్ చార్లెస్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విండ్ వార్డ్ ఐస్ లాండ్ టీంలో ఫ్లెచర్ సభ్యుడిగా  కొనసాగుతున్నాడు.

 

2008లో వెస్టిండీస్ జట్టులోకి వచ్చిన ఫ్లెచర్ 15 వన్డేలు, 22 అంతర్జాతీయ ట్వంటీ 20 లు ఆడాడు. గత జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ 20 అతను చివరిసారి కనిపించాడు. ఆ మ్యాచ్ లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఫ్లెచర్ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement