తగని ప్రశ్న  తగిన జవాబు | What have been the most lopsided losses in Serena Williams career? | Sakshi
Sakshi News home page

తగని ప్రశ్న  తగిన జవాబు

Aug 3 2018 12:16 AM | Updated on Aug 3 2018 12:17 AM

 What have been the most lopsided losses in Serena Williams career? - Sakshi

సెరెనా విలియమ్స్, టెన్నిస్‌ క్రీడాకారిణి

ప్రశ్న : బిడ్డతల్లి అయ్యాక మీరు సరిగా ఆడడం లేదు. కాన్పుకోసం తీసుకున్న విరామం తర్వాత మీకన్నీ అపజయాలే. ఇటీవల మరియ షరపోవాతో ఆటను స్కిప్‌ చేశారు. అక్కడ తప్పించుకున్నా, వింబుల్డన్‌ ఫైనల్‌లో గెలవలేకపోయారు. ఇప్పుడు మళ్లీ డబ్లు్య.టి.ఎ. శాన్‌ జోస్‌ ఈవెంట్‌లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. షాక్‌ తిన్నట్లనిపిస్తోందా?

సెరెనా విలియమ్స్‌ : నాకు తెలీదు. నా మదిలో అనేక అలోచనలు ఉంటాయి. ఓడిపోయినందుకు షాక్‌ తినేంత సమయం నాకు ఉండదు.   


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement