
దేవర బ్యూటీ జాన్వీ కపూర్ వింబుల్డన్ మ్యాచ్లో సందడి చేసింది. తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి మ్యాచ్కు హాజరైంది. లండన్లో జరుగుతున్న టోర్నీలో మెరిసింది. ఇది చూసిన నెటిజన్స్ జాన్వీ కపూర్ను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే జాన్వీ కపూర్- శిఖర్ చాలాసార్లు ఇలా విదేశాల్లో చిల్ అవుతూ కనిపించారు.
ఇక సినిమాల విషయానికొస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో కనిపించనుంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు హోమ్‌బౌండ్, సన్నీ సంస్కారి కి తులసి కుమారి, పరమ్ సుందరి లాంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించనుంది. పరం సుందరి జూలై 24, 2025న విడుదల కావాల్సి ఉండగా.. ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Spotting Janhvi Kapoor with Shikhar Pahariya at Wimbledon was not on my list today😭
— Preet (@preekaaaa) July 11, 2025
Janhvi and Shiku at #Wimbledon pic.twitter.com/a5ejBasqmx
— Radha (@JanhviSupremacy) July 11, 2025