జొకోవిచ్తో తలపడనున్న నాదల్ | US Open 2013 Men's singles final: Novak Djokovic vs Rafael Nadal | Sakshi
Sakshi News home page

జొకోవిచ్తో తలపడనున్న నాదల్

Sep 9 2013 9:40 AM | Updated on Sep 1 2017 10:35 PM

యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో ఈరోజు నొవాక్ జొకోవిచ్‌తో రఫెల్ నాదల్‌ తలపడనున్నాడు.

న్యూయార్క్: యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో ఈరోజు నొవాక్   జొకోవిచ్‌తో రఫెల్ నాదల్‌ తలపడనున్నాడు. టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), రెండో సీడ్ నాదల్(స్పెయిన్)ల మధ్య పోరుపై  అభిమానుల్లో ఆలసక్తి నెలకొంది. సంచలనాలకు స్థానం ఇవ్వకుండా ఊహించినట్టే వీరిద్దరూ ఫైనల్స్కు చేరుకున్నారు.

వీరిద్దరూ తమ విజయపరంపరను కొనసాగిస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ అయిన యూఎస్ ఓపెన్‌లో అంతిమ సమరం చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement