టాప్ ట్రెండింగ్ టీమ్ ముంబై | Top trending team Mumbai Indians | Sakshi
Sakshi News home page

టాప్ ట్రెండింగ్ టీమ్ ముంబై

May 25 2015 9:11 AM | Updated on Sep 3 2017 2:40 AM

టాప్ ట్రెండింగ్ టీమ్ ముంబై

టాప్ ట్రెండింగ్ టీమ్ ముంబై

క్రికెట్ అభిమానులను ఊర్రూతలూగించిన ఐపీఎల్-8 సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

కోల్ కతా: క్రికెట్ అభిమానులను ఊర్రూతలూగించిన ఐపీఎల్-8 సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తమ అభిమాన క్రికెటర్లు, జట్ల సమాచారం తెలుసుకునేందుకు, తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఫ్యాన్స్ సామాజిక వెబ్ సైట్లను వేదికగా మలుచుకున్నారు. ఐపీఎల్-8పై దాదాపు 36 కోట్ల ట్వీట్లు వచ్చాయి.

ఈ ఏడాది విజేతగా నిలిచిన 753,669 ట్వీట్లతో టాప్ ట్రెండింగ్ టీమ్ గా నిలిచింది. 'ఎక్స్ ప్రెసివ్' ఆటగాడు విరాట్ కోహ్లిపై అత్యధిక ట్వీట్లు వదిలారు. ధోని, గేల్, డీవిలియర్స్, రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఏప్రిల్ 9న ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా నిమిషానికో ట్వీట్ నమోదైంది. వాంఖేడ్ మైదానంలో ముంబై, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పైనా నెటిజన్లు సోషల్ మీడియాలో అమితాసక్తి చూపారు.

Advertisement
 
Advertisement
Advertisement