ఆ మాటకే కట్టుబడి ఉన్నా: సచిన్ | Tobacco and alcohol not want sayes sachin | Sakshi
Sakshi News home page

ఆ మాటకే కట్టుబడి ఉన్నా: సచిన్

Sep 6 2015 2:59 PM | Updated on Sep 3 2017 8:48 AM

ఆ మాటకే కట్టుబడి ఉన్నా: సచిన్

ఆ మాటకే కట్టుబడి ఉన్నా: సచిన్

తన జీవితంలో మద్యం, పొగాకు ఉత్పత్తుల కోసం ఎప్పుడూ ప్రచారం చేయలేదని, చేయబోనని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి

ముంబై: గతంలో తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. తన జీవితంలో మద్యం, పొగాకు ఉత్పత్తుల కోసం ఎప్పుడూ ప్రచారం చేయలేదని, చేయబోనని సచిన్ టెండూల్కర్ మరోసారి చెప్పారు. ‘మా నాన్న నా కెరీర్ ఆరంభంలోనే నాకు ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఎప్పటికీ మద్యం, పొగాకు ఉత్పత్తుల కోసం ప్రచారం చేయనని ఆయనకు మాట ఇచ్చాను. అనేకసార్లు వీటికి సంబంధించి పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా పట్టించుకోలేదు’ అని సచిన్ చెప్పారు.

 

జీవితంలో ఎలాంటి కెరీర్ ఎంచుకున్నా సవాళ్లు ఎదురవుతాయని, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగితేనే గొప్పవాళ్లుగా ఎదుగుతారని అన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement