నేడు తైక్వాండో సెలక్షన్స్ | tiquando selectons in telangana starts today | Sakshi
Sakshi News home page

నేడు తైక్వాండో సెలక్షన్స్

Sep 18 2016 10:41 AM | Updated on Sep 4 2017 2:01 PM

తెలంగాణ ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నేడు (ఆదివారం) తైక్వాండో సెలక్షన్‌‌స జరుగనున్నాయి.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నేడు (ఆదివారం) తైక్వాండో సెలక్షన్‌‌స జరుగనున్నాయి. ఎర్రమంజిల్ బ్యాడ్మింటన్ స్టేడియంలో బాలబాలికల విభాగంలో ఈ ఎంపికలు జరుగుతాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో రాష్ట్ర జట్లను ఎంపిక చేస్తారు. ఈ జట్లు 22 నుంచి పంజాబ్‌లో జరిగే జాతీయ స్థాయి జూనియర్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం కోచ్ సంపూర్ణం (9963775988)ను సంప్రదించవచ్చు.    
 

Advertisement
 
Advertisement
Advertisement