హరికృష్ణ గెలుపు | Third win for P Hari Krishna | Sakshi
Sakshi News home page

హరికృష్ణ గెలుపు

Nov 30 2014 12:59 AM | Updated on Sep 2 2017 5:21 PM

హరికృష్ణ గెలుపు

హరికృష్ణ గెలుపు

ఖతార్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మూడో విజయాన్ని సాధించాడు.

దోహా: ఖతార్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మూడో విజయాన్ని సాధించాడు. శనివారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హరికృష్ణ 45 ఎత్తుల్లో బార్టోజ్ సోకో (పోలండ్)పై గెలిచాడు. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికకు రెండో ఓటమి ఎదురైంది. భారత్‌కే చెందిన సూర్యశేఖర గంగూలీతో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో హారిక 35 ఎత్తుల్లో ఓడిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement