లిమ్కా బుక్‌లో సచిన్ పుస్తకం | Tendulkar's autobiography enters Limca Book of Records | Sakshi
Sakshi News home page

లిమ్కా బుక్‌లో సచిన్ పుస్తకం

Feb 19 2016 1:08 AM | Updated on Sep 3 2017 5:54 PM

లిమ్కా బుక్‌లో సచిన్ పుస్తకం

లిమ్కా బుక్‌లో సచిన్ పుస్తకం

మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించింది.

మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించింది. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ పెద్దల విభాగంలో భారత దేశంలో అత్యధిక కాపీలు అమ్ముడుపోయిన పుస్తకంగా రికార్డులకెక్కింది. మొత్తం లక్షా 50 వేల 289 కాపీల ఆర్డర్‌ను ఈ పుస్తకం సొంతం చేసుకుంది.   6 నవంబర్ 2014న ఈ పుస్తకం విడుదలైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement