ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.
కటక్: ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్ బ్యాటింగ్ చేస్తున్నారు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా కటక్ బారాబతి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో ఒక్కో మార్పు చేశారు. టీమిండియాలో పేసర్ ఉమేష్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ ఆడుతున్నాడు. ఇంగ్లండ్ జట్టులో రషీద్ స్థానంలో ప్లంకెట్ వచ్చాడు.