కొహ్లీ సెంచరీ | Team india captain Virat Kohli hits ton in Galle | Sakshi
Sakshi News home page

కొహ్లీ సెంచరీ

Jul 29 2017 10:24 AM | Updated on Sep 5 2017 5:10 PM

కొహ్లీ సెంచరీ

కొహ్లీ సెంచరీ

శ్రీలంక-భారత్‌ల మధ్య జరగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ శతక్కొట్టాడు.

గాలే: శ్రీలంక-భారత్‌ల మధ్య జరగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ శతక్కొట్టాడు. 133 బంతుల్లో కొహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేస్తున్నట్లు భారత్‌ ప్రకటించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక లక్ష్యం 550 పరుగులు అయింది.

అంతకుముందు 188/3 పరగుల వద్ద నాలుగో రోజు ఆటను భారత్‌ ప్రారంభించింది. నాలుగో రోజు 40 బంతులను ఎదుర్కొన్న భారత బ్యాట్స్‌మన్లు విరాట్‌ కొహ్లీ103(136), అజింక్య రహానే 23(18)లు 51 పరుగులు జోడించారు. దీంతో శ్రీలంక ముందు 550 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించగలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement