టి-20 ప్రపంచ కప్: బ్యాటింగ్కు దిగిన టీమిండియా | t-20 world cup: Australia opt to bowl against India | Sakshi
Sakshi News home page

టి-20 ప్రపంచ కప్: బ్యాటింగ్కు దిగిన టీమిండియా

Mar 30 2014 7:10 PM | Updated on Sep 2 2017 5:22 AM

టి-20 ప్రపంచ కప్లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ చివరి లీగ్ మ్యాచ్లో బరిలోకి దిగింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో ధోనీసేన బ్యాటింగ్కు దిగింది.

మీర్పూర్: టి-20 ప్రపంచ కప్లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ చివరి లీగ్ మ్యాచ్లో బరిలోకి దిగింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో ధోనీసేన బ్యాటింగ్కు దిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుని భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

ఈ మెగా ఈవెంట్లో భారత్ వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్లపై గెలుపొందిన సంగతి తెలిసిందే. కంగారూలపైనా ఇదే జోరు కొనసాగించాలని సమరోత్సాహంతో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement