ప్రపంచకప్ జాబితాలో సునీల్ నరైన్ కు చోటు | Sunil Narine included in West Indies World Cup squad | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్ జాబితాలో సునీల్ నరైన్ కు చోటు

Jan 11 2015 9:59 AM | Updated on Aug 14 2018 3:47 PM

ప్రపంచకప్ జాబితాలో సునీల్ నరైన్ కు చోటు - Sakshi

ప్రపంచకప్ జాబితాలో సునీల్ నరైన్ కు చోటు

వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ కు ప్రపంచకప్ జాబితాలో చోటు దక్కింది.

బార్బడోస్: వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ కు ప్రపంచకప్ జాబితాలో చోటు దక్కింది. ఈ మేరకు శనివారం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నుంచి నరైన్ కు పిలుపు అందింది. కొన్ని నెలల క్రితం నరైన్ బౌలింగ్ యాక్షన్ ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా ఉందన్న అనుమానంతో  కొంత కాలం క్రికెట్ కు దూరమయిన సంగతి తెలిసిందే.

 

ఇదిలా ఉండగా విండీస్ స్టార్ ఆటగాళ్లు డ్వేన్ బ్రేవో, కీరాన్ పొలార్డ్ లకు ప్రపంచకప్ తుదిజట్టులో చోటు దక్కలేదు. దీంతో  జట్టు పగ్గాలను 23 ఏళ్ల జాసన్ హోల్డర్ కు కట్టబెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement