ఖాతా తెరిచిన వాషింగ్టన్‌ సుంధర్‌ | Sri lanka loss Third wicket in Mohali odi | Sakshi
Sakshi News home page

ఖాతా తెరిచిన వాషింగ్టన్‌ సుంధర్‌

Dec 13 2017 5:06 PM | Updated on Dec 13 2017 5:10 PM

 Sri lanka loss Third wicket in Mohali odi - Sakshi

మొహాలీ: భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేల్లో శ్రీలంక మూడో వికెట్‌ కోల్పోయింది. ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 18 ఏళ్ల కుర్రాడు వాషింగ్టన్‌ సుంధర్‌ తన ఖాతా తెరిచాడు. సుంధర్‌ వేసిన 15 ఓవర్‌ మూడో బంతికి తిరమన్నే(21) రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడబోయి క్లీన్‌బౌల్ట్‌ అయ్యాడు.

దీంతో లంక  62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  ఇక అంతకు ముందు ఓపెనర్లు గుణతిలక(16), ఉపుల్‌ తరంగా(7)లను బుమ్రా, పాండ్యాలు పెవిలియన్‌కు పంపించారు. 17 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక స్కోరు 78/3 .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement