నేటి క్రీడా విశేషాలు

Sports Special August 3rd 2019  - Sakshi

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్‌  వేదికగా నేడు తొలి టి20 జరుగనుంది.  తెలుగు టైటాన్స్‌ ఆటగాళ్ల అత్యుత్సాహం  జట్టుకు విజయాన్ని దూరం చేసింది. యూపీ యోధకు... నాన్‌ టెక్నికల్‌ రైడ్‌ పాయింట్ కేటాయించడంతో  టైటాన్స్‌కు ఈ సీజన్‌లో దక్కాల్సిన తొలి విజయం కాస్తా ‘టై’గా ముగిసింది. భారత కోచ్‌ అయ్యే ఆలోచన తనకూ ఉందని...ఏదో ఓ రోజు తప్పకుండా కోచ్‌ అవుతానని భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. మరిన్ని క్రీడా వార్తల కోసం కింది  వీడియోని వీక్షించండి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top