ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌గా సౌరవ్‌ కొఠారి | Sourav Kothari wins World Billiards Championship title | Sakshi
Sakshi News home page

ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌గా సౌరవ్‌ కొఠారి

Oct 27 2018 5:09 AM | Updated on Oct 27 2018 5:09 AM

Sourav Kothari wins World Billiards Championship title - Sakshi

సౌరవ్‌ కొఠారి

విశ్వ వేదికపై గతంలో రెండుసార్లు తుది పోరులో బోల్తా పడ్డ భారత బిలియర్డ్స్‌ ఆటగాడు సౌరవ్‌ కొఠారి మూడో ప్రయత్నంలో మాత్రం మెరిశాడు. తొలిసారి ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌గా అవతరించాడు. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్లో సౌరవ్‌ కొఠారి 1134–944 పాయింట్ల తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్‌ పీటర్‌ గిల్‌క్రిస్ట్‌ (సింగపూర్‌)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో సౌరవ్‌ కొఠారి 1317–1246 పాయింట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ డేవిడ్‌ కాసియర్‌ (ఇంగ్లండ్‌)ను ఓడించాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement