షమీ మళ్లీ అవుట్... భారత జట్టులో భువనేశ్వర్ | shami out buvi in......... | Sakshi
Sakshi News home page

షమీ మళ్లీ అవుట్... భారత జట్టులో భువనేశ్వర్

Jan 10 2016 2:04 AM | Updated on Sep 3 2017 3:23 PM

షమీ మళ్లీ అవుట్... భారత జట్టులో భువనేశ్వర్

షమీ మళ్లీ అవుట్... భారత జట్టులో భువనేశ్వర్

గాయం కారణంగా పది నెలలు భారత జట్టుకు దూరమై తిరిగి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన పేసర్ మొహమ్మద్ షమీ మళ్లీ గాయపడ్డాడు........

 గాయం కారణంగా పది నెలలు భారత జట్టుకు దూరమై తిరిగి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన పేసర్ మొహమ్మద్ షమీ మళ్లీ గాయపడ్డాడు. ఎడమ తొడ కండరాల గాయం కారణంగా అతనికి కనీసం 4 నుంచి 6 వారాలు విశ్రాంతి అవసరమని, అందుకే స్వదేశానికి వెళుతున్నాడని జట్టు ప్రకటించింది. ఆస్ట్రేలియా వెళ్లాక తొలి ప్రాక్టీస్ సెషన్‌లోనే అతను గాయపడ్డాడు. షమీ స్థానంలో పేసర్ భువనేశ్వర్ భారత జట్టులోకి వచ్చాడు. ఐదు వన్డేలు, మూడు టి20ల ఈ సిరీస్ ఈనెల 12 నుంచి జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement